Friday, June 19, 2009


plz help for poor intilgent student education
kum. durga bhavani, d/o. venkatalaxmi,6 th class, Siddhartha high school,cintal jeedimetal road, hyderabadsub: e ammayiki scholl books ( fees) konataniki plz help cheyandi, e papaku father laydu,intiligent, chala poor family, school management fees cansation ichaaru, help kaavalasindhi fees ---- 1000 rs and 1000 rs books plz help cheyandi.yours faith fully,durga bhhavani,c/o. ganapathi 99124 94067 (pp no)

Wednesday, August 27, 2008

PLEASE SAVE MY LIFE -- SAITEJA

సాయితేజ అనే intermediate చదువుచున్న 16 years నిరుపేద విద్యార్ది ,chronic I.T.P అనే ప్రాణాంతకమైన వ్యాదితో ,NIMS hospital, hyderabad. emergency ward ప్రాణాపాయ స్తితిలో ఉన్నాడు, దిక్కు తోచని స్తితిలో అతని తల్లి, తండ్రి, కన్నీటి తో దాతల యొక్క ఆర్దిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.దయయుంచి మీరు ఈ విశయాన్ని మీకు తెలిసిన మిత్రులకు, ఆప్తులకు, దాతలకు మరియు పత్రికా,మీడియా విలేఖరులుకు తెలియజేయండి.
y. saiteja, cell no: +91 99124 94067 (p.p) sai juniour collage, tanuku- 534211 westgodavari district (a.p)

Monday, February 25, 2008

green plants free

మీ ఆత్మీయుల పుట్టిన రోజు,పేళ్ళి రోజు, లాంటి ఎలాంటి శుబకార్యాలకైనా సరే మీ ప్రేమపూర్వకమైన బహుమతులు మరియు పువ్వుల బొకేలతో పాటు **పచ్చని మొక్కలతో... శుబాకాంక్షలు చెప్పండి, ఆ పచ్చని మొక్కలు వ్రుక్షాలుగా ఎదుగుతూ మీ ఆత్మీయుల మీద మీకుగల ప్రేమను వారికి ఎల్లప్పుడూ గుర్తుచేస్తాయి, వారి మనసుకు ప్రశాంతతనిస్తాయి, పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. ఎవ్వరికి,ఎప్పుడు,ఎక్కడ,ఎందుకు కావాలో మాకు చెప్పండి మీకు కావలసిన మొక్కలను మేము మరియు పర్యావరణ పరిరక్షనకు క్రుషి చేసే ప్రబుత్వ,ప్రైవేటు,అంతర్ఘాతీయ సంస్థలు ఉచితంగా లేధా కనీస ధరకు అందిస్థాయి . http://greetingplants.blogspot.com

Wednesday, February 20, 2008

please help us

మా వ్యవసాయ అనుబంద వ్యాపారాలులో మంచి అవకాసాలు కొరకు (పువ్వులు,మొక్కలు అమ్మకం, పూలాఅలంకరన......ఇతరావసరాల నిమితం) మేము ఒక website ప్రారంబించాలనుకొంటున్నాము. రైతులము అయినమాకు ఎవ్వరికి website పరిజ్నానం లేదు కావున మీరు దయయుంచి ఈ విశయంలో మాకు సహకారం అందిస్తారని (చేయమని ప్రార్దిస్తునాము)
your's faithfully,
b.l.s. ganapathi(raitheraju),
greenlandsworld@gmail.com ph-9912494067

Sunday, January 27, 2008

please save


HIV+ Positive పుట్టుకతొ కల్గిన 16 నెలలు వయసు గల చిన్న పాపను name sri harshini ప్రస్తుతం మా సంరక్షణలో ఉన్నది తాత్కాలికంగా రెండు సంత్సరములు అస్రయం ఇచి సంరక్షంచుటకు ఖర్చులు మేము ఇస్తాం మీకు తెలిసిన సంస్తలు ఎమైనా ఉంటే దయచేసి మాకు చెప్పండి

Wednesday, January 9, 2008

చీకటి బ్రతుకులు..............

ఈ సంక్రాంతికి మన ఊరికి వెల్లాక పచ్హని పంటపొలాలు, ప్రసాంతమైన చలని పైరుగాలులు, ఇంకా ఎన్నో మరుపురాని ప్రక్రుతి ద్రుస్యాలను చూసి మనసుని ఆహ్లాదపరిచేందుకు ఒక్కసారి పచ్హని పల్లేలకు వేల్దాం, మనకు నచ్హినవి అన్నీ చూసాక, మనలోని క్లాసుని పక్కన పెట్టి అసలైన గ్రామీనవాతావరనము లోనికి వేల్దాం అదేనండి కోడిపందాలు జరిగేచొటికి, జాతరలలోకి ఇంకా మనకు నచ్హిన ప్రతీచోటికి వెల్లి ప్రతీ అంసాన్ని మంచి,చెడు లను క్షుణ్ణంగాపరిసీలించడి.
*వ్యవసాయ అనుబంద వ్యాపారాలలో IT, technology ఉపయోగించుకుని ఉన్నత జీవనప్రమానాలు కల్గిన కొన్ని దనిక కుటుంబాలును. *దేవాలయాలు దగ్గర నుంచి పంచాయితీ ఆఫీసు వరకు రాజకీయ వాతావరనం వేడిని *రెండు రూపాయలకు కిలో బియ్యం తో ఆడపడుచులకు అండగా ఉంటాం, పేదల జీవితాలనే మార్చివేస్తాం అనే ఒక రాజకీయ పార్టీ పక్షం వారు...,ఆలోటును బర్తీకై మద్యం దరలు పెంచి బెల్టు శాపులు పెట్టి ఆడపడుచులు ఉసురు తీస్తునారు అంటూ విపక్షాల ఆరోపనలు గొడవలు వినండి, అలాగే *ఈ బ్రాందీ శాపులు చుట్టూ వున్న వాతావరనం ఒక్క సారి పరిసీలిదాం * చాలా గ్రామాలలో గుడీ, బడీ సంగతి ఎలా వున్నా , మద్యపాన ప్రియుల ఆదరనతో బ్రందిసాపులు వీటి కారనంగా కొన్ని అసాంగిక కార్యకలాపాలుకు 365 రోజులు నిత్య కల్యాణం,పచతోరణం * సతా ఉండిరోజుకి 120 రూపాయలు సంపాదించలేని చాల కుటుంబాలు ఆర్దికపతనానికి ,బార్యా-బర్తల మద్య అసాంతికి drinking habite ఈ వ్యసనమే ప్రదానకారనం మద్యంమతులో కొందరు తగాదాలతో పాటు - - -అసురక్షిత స్రుంగార- - -సంబందాలుతో ఎయిడ్స్ బారినపడి మరణిస్తునారు, ఈ వ్యసనాలు నుండి కొంతవరకైనా బయట పడితే 50% జీవితం బాగుపడినట్లే ,అలాంటి వారికి మంచి జీవనప్రమానాల అబివ్రుది కై మీతోపాటు నేను నాలాంటి చాలామంది కలసి వీలైతే సహాయపడదాం , మీ అబిప్రాయాలను కూడా చేపండి, తప్పుగా రాస్టే క్షమించండి

Wednesday, December 19, 2007

farmers

వ్యవసాయయం, వ్యవసాయ అనుబంద వ్యాపార రంగాలు, రైతులు, రైతుకూలీలు
గ్రామీణపరిస్తితులు, వాటి మీద రాజికీయం యొక్క ప్రబావం, మొదలుగు అంశాలమీద రైతులుగా మా యొక్క అనుభవాలను మీతో పంచుకోవాలనుకొటునాము.

మా గురిచి క్లుప్తమ్గా, మేము సీనియర్ సిటిజన్స్, యంగ్ ఫార్మర్స్, నిరుద్యోగులు,రియల్ ఎస్టెట్ సంస్తలతో కలసి *వ్యవసాయం,చేపల చెరువులు,కూరగాయలసాగు,
*పువ్వులతోటల సాగు మరియు శుభకార్యాలకు పువ్వుల అలంకరణ *రియల్ ఎస్టెట్ సంస్తలతో కలసి బంజరు బూములులో కలప,పండ్ల తొటలు, మొక్కల పేచుట,నిర్వహన,అభివ్పది,*గార్డెన్స్,ఫార్మ్ హోస్ నిర్వహన చెస్తునాము.

***రైతుల జీవన ప్రమానాల అభివ్రుది కై మీయొక్క (softewareprofational, N.G.O's,organization) సలహాలు, సూచనలు అభిప్రాయాలు దయచేసి తెలియజేయండి.

*** కావున వినియోగదారులుతో ప్రత్యక్శ సంబందాలు కలిగి ఉన్న వ్యవసాయ అనుబంద వ్యాపారాలులో information techonology ఉపయోగిమ్చుకొని *internet,website,onlinetrading ద్వరా ఎలాటి అవకాసాలు,లాబాలు ఉటాయో తెలియజేయండి
.