Wednesday, December 19, 2007

farmers

వ్యవసాయయం, వ్యవసాయ అనుబంద వ్యాపార రంగాలు, రైతులు, రైతుకూలీలు
గ్రామీణపరిస్తితులు, వాటి మీద రాజికీయం యొక్క ప్రబావం, మొదలుగు అంశాలమీద రైతులుగా మా యొక్క అనుభవాలను మీతో పంచుకోవాలనుకొటునాము.

మా గురిచి క్లుప్తమ్గా, మేము సీనియర్ సిటిజన్స్, యంగ్ ఫార్మర్స్, నిరుద్యోగులు,రియల్ ఎస్టెట్ సంస్తలతో కలసి *వ్యవసాయం,చేపల చెరువులు,కూరగాయలసాగు,
*పువ్వులతోటల సాగు మరియు శుభకార్యాలకు పువ్వుల అలంకరణ *రియల్ ఎస్టెట్ సంస్తలతో కలసి బంజరు బూములులో కలప,పండ్ల తొటలు, మొక్కల పేచుట,నిర్వహన,అభివ్పది,*గార్డెన్స్,ఫార్మ్ హోస్ నిర్వహన చెస్తునాము.

***రైతుల జీవన ప్రమానాల అభివ్రుది కై మీయొక్క (softewareprofational, N.G.O's,organization) సలహాలు, సూచనలు అభిప్రాయాలు దయచేసి తెలియజేయండి.

*** కావున వినియోగదారులుతో ప్రత్యక్శ సంబందాలు కలిగి ఉన్న వ్యవసాయ అనుబంద వ్యాపారాలులో information techonology ఉపయోగిమ్చుకొని *internet,website,onlinetrading ద్వరా ఎలాటి అవకాసాలు,లాబాలు ఉటాయో తెలియజేయండి
.

7 comments:

Anonymous said...

హమ్మ !! మా లోకం లో ఒక లోటు తీరింది -జై రైతే రాజు,

ఇక బ్లగులో దున్నవలసినది గామనవి,

కశ్యప్

Battula Moshe Choudary said...

good blog but farmer have not knowledge though internet
any congrats

పద్మనాభం దూర్వాసుల said...

బ్లాగు బాగుందండి.
నేను మొదటిసారిగ ఈ తరహా బ్లాగు చూస్తున్నా.
మీ కృషి అభినందనీయం
పద్మనాభం దూర్వాసుల

Anonymous said...

చాలా బాగుందండి. నా సలహా ఎమిటంటే ప్రతి పంట గురుంచి విపులంగా వ్రాస్తే బాగుందండి అలాగే రైతు ప్రస్తుత సమస్యలు - సలహాలు, గిట్టిబాటు ధర, రుణములు, ఇలాంటి వాటిని వివరిస్తే బాగుంటుందని ...

ఇట్లు: సత్యసురేష్ (www.ap2us.blogspot.com)

Unknown said...

మంచి ప్రయత్నం. శుభారంభం. మరిన్ని టపాలకై వేచి చూస్తుంటాం

వర్మ said...

అభినందనలు. యువతకు మీ బ్లాగు స్ఫూర్తిదాయకంగా నిలిచి మంచి వ్యవసాయ పద్దతులతో పాటు పంటల కొనుగోలు అమ్మకాల (Marketing) గురించి విపులంగా వివరించండి.

-వర్మ

Anonymous said...

asalu ee aalochana chaalaa uttaamamainadi....oka nijamayina...nijayitii kala blog idi....raithu okka jeevitam merugu padataaniki konni soochanalu..

1)BHAARATA DESAM LO 65% BHOOMI VARSHAADHAARAM GAA maatramee vyavasaayaniki panikostunnadi....eeparistiti lo maarpu raavaali....varsham meeda aadhaarapdee pantalu...konta meeraku tagginchaali.....a
a)Inkudu guntalu tavvukoovaali.

b)Prabuthvam ichee subsidy la tho DRIP IRRIGATION,SPRINKLERS vantivi erpaatu chesukoovvaali...anduvalla...neeru vruthaa kaakundaa untundi...

c)Prabuthvam pampinchee vyavasaaya salahaaadaarula ku panta nichoopinchi vaaru cheppee....aadhunika paddathulanu saadhyamainantavaraku parigana lo ki teesukoovaali...

d)kevalam ...oka rakamaian panta maatrameeepenchakundaa....vividharakaalu....antee...maamidi lo vari....mariyu...jaama lo kobbari....ilaa raka rakaala combinations vesukoovaali...

e)vari,jonna,cheruku vantivi maatramee kaakundaa...palm oil,cocoa,vakka vanti cash crops pi kudaa sraddah chooopaali...

f)veelayinanatavaraku pantaku "rasayaanaalu tagginchi....ERUVU veyyataaniki praytninchaali....kalupu mokkalanu eppatikappudu pekilinchiveyyaali...

g)VERMICOMPOST vanti vi erpaatu chesukuni sonta eruvu tayaaru chesukoovachu....

h)purugulamandulu....fertilizers konee mundu....vaati vivaraalu poorti gaatelusu koovaali....

i)kaalanugunam gaa udnee pantalu vesukuntee manchidi....

h)market rate elaa udnooo eppatikappudu vaakabuchesukutnooo undaali...saadhyamainanata varaku madhya vartulanu tagginchaali....

raithu landaru kattadi gaa undaali...

idi naaku toochinatuvanti salahaalu...marinniviluvayina salahaala tho mee munduku vastaanu...
selav...

KAKANI TARUN KUMAR
oka raithu bidda