Wednesday, January 9, 2008

చీకటి బ్రతుకులు..............

ఈ సంక్రాంతికి మన ఊరికి వెల్లాక పచ్హని పంటపొలాలు, ప్రసాంతమైన చలని పైరుగాలులు, ఇంకా ఎన్నో మరుపురాని ప్రక్రుతి ద్రుస్యాలను చూసి మనసుని ఆహ్లాదపరిచేందుకు ఒక్కసారి పచ్హని పల్లేలకు వేల్దాం, మనకు నచ్హినవి అన్నీ చూసాక, మనలోని క్లాసుని పక్కన పెట్టి అసలైన గ్రామీనవాతావరనము లోనికి వేల్దాం అదేనండి కోడిపందాలు జరిగేచొటికి, జాతరలలోకి ఇంకా మనకు నచ్హిన ప్రతీచోటికి వెల్లి ప్రతీ అంసాన్ని మంచి,చెడు లను క్షుణ్ణంగాపరిసీలించడి.
*వ్యవసాయ అనుబంద వ్యాపారాలలో IT, technology ఉపయోగించుకుని ఉన్నత జీవనప్రమానాలు కల్గిన కొన్ని దనిక కుటుంబాలును. *దేవాలయాలు దగ్గర నుంచి పంచాయితీ ఆఫీసు వరకు రాజకీయ వాతావరనం వేడిని *రెండు రూపాయలకు కిలో బియ్యం తో ఆడపడుచులకు అండగా ఉంటాం, పేదల జీవితాలనే మార్చివేస్తాం అనే ఒక రాజకీయ పార్టీ పక్షం వారు...,ఆలోటును బర్తీకై మద్యం దరలు పెంచి బెల్టు శాపులు పెట్టి ఆడపడుచులు ఉసురు తీస్తునారు అంటూ విపక్షాల ఆరోపనలు గొడవలు వినండి, అలాగే *ఈ బ్రాందీ శాపులు చుట్టూ వున్న వాతావరనం ఒక్క సారి పరిసీలిదాం * చాలా గ్రామాలలో గుడీ, బడీ సంగతి ఎలా వున్నా , మద్యపాన ప్రియుల ఆదరనతో బ్రందిసాపులు వీటి కారనంగా కొన్ని అసాంగిక కార్యకలాపాలుకు 365 రోజులు నిత్య కల్యాణం,పచతోరణం * సతా ఉండిరోజుకి 120 రూపాయలు సంపాదించలేని చాల కుటుంబాలు ఆర్దికపతనానికి ,బార్యా-బర్తల మద్య అసాంతికి drinking habite ఈ వ్యసనమే ప్రదానకారనం మద్యంమతులో కొందరు తగాదాలతో పాటు - - -అసురక్షిత స్రుంగార- - -సంబందాలుతో ఎయిడ్స్ బారినపడి మరణిస్తునారు, ఈ వ్యసనాలు నుండి కొంతవరకైనా బయట పడితే 50% జీవితం బాగుపడినట్లే ,అలాంటి వారికి మంచి జీవనప్రమానాల అబివ్రుది కై మీతోపాటు నేను నాలాంటి చాలామంది కలసి వీలైతే సహాయపడదాం , మీ అబిప్రాయాలను కూడా చేపండి, తప్పుగా రాస్టే క్షమించండి

No comments: